రూ.2లక్షల రుణమాఫీ.. మంత్రి తుమ్మల కీలక విజ్ఞప్తి

40480చూసినవారు
రూ.2లక్షల రుణమాఫీ.. మంత్రి తుమ్మల కీలక విజ్ఞప్తి
తెలంగాణలో రూ.2లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని.. అప్పటివరకు రైతులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే రైతుభరోసా సాయం కోసం సరైన విధానాన్ని రూపొందించి, నగదు అందజేస్తామన్నారు. వానాకాలం సీజన్ కు సంబంధించి పంటలకు అవసరమైన విత్తన సరఫరాలో సమస్యలు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్