68 విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికలు.. ఏ సంవత్సరంలో తెలుసా!

50చూసినవారు
68 విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికలు.. ఏ సంవత్సరంలో తెలుసా!
భారత పార్లమెంటుకు జరిగిన తొలి ఎన్నికలు 68 విడతల్లో జరిగాయి. 1951 అక్టోబరు 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకూ నాలుగు నెలలపాటు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఏకంగా 68 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. కానీ అప్పట్లో ఓటర్లు కేవలం 17.6లక్షలు మాత్రమే! 14 జాతీయ పార్టీలు సహా 53 రాజకీయ పార్టీలు అప్పట్లో బరిలో నిలిచాయి. వాటి తరఫున 1,874 మంది అభ్యర్థులు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు.

సంబంధిత పోస్ట్