యువకుడిని కొడుతూ ఇన్‌స్టా రీల్స్ (వీడియో)

78చూసినవారు
కొందరు యువకులు రీల్స్ పేరుతో వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఇతరులను హింసించి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే కోవలో యూపీలోని రాంపూర్‌లో ఇటీవల కొందరు ఆకతాయిలు ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. స్కూటీపై కొడుతూ ఆ యువకుడిని తీసుకెళ్లారు. వీరు సరదాగా చేశారో, లేక ఉద్దేశపూర్వకంగా దాడి చేశారో తెలియలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుల తీరుపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్