రోడ్డు పక్కన డ్రైనేజీలో వింత శబ్ధాలు.. మూతతీసి చూస్తే షాక్(వీడియో)

92430చూసినవారు
ఇటీవల ఇళ్లల్లోకి విష సర్పాలు రావడం ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన డ్రైనేజీలో వింత శబ్ధాలు రావడంతో కొందరు స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్లు చేరుకొని డ్రైనేజీ మూత తెరిచారు. లోపల ఓ భారీ నాగుపాము ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. పామును అతి కష్టం మీద బయటికి లాగారు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్