ప్రయాణికుల ట్రక్కును ఢీకొట్టిన లారీ (వీడియో)

1076చూసినవారు
సోషల్ మీడియా ద్వారా ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ట్రక్కును ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సిగ్నల్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఉండగా ప్రయాణికులతో నిండిన ఓ ట్రక్కు నెమ్మదిగా వస్తోంది. అయితే వెనుక అతివేగంగా వస్తున్న ఓ లారీ ట్రక్కును ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ట్రక్కులో ఉన్న వారు గాయాలపాలయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్