బైక్‌ను ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి (వీడియో)

74చూసినవారు
TG: కోదాడ మండలం తొగర్రాయి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ ప్రమాదవశాత్తు బైక్‌ను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలీని కోదాడకు చెందిన విజయలక్ష్మిగా గుర్తింపు పొందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్