నెలలో 5 కిలోలకు పైగా బరువు తగ్గితే డీహైడ్రేషన్, పిత్తాశయంలో రాళ్ల లాంటి సమస్యలు వస్తాయి

58చూసినవారు
నెలలో 5 కిలోలకు పైగా బరువు తగ్గితే డీహైడ్రేషన్, పిత్తాశయంలో రాళ్ల లాంటి సమస్యలు వస్తాయి
అధిక బరువుతో బాధపడే కొందరు వేగంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక వ్యక్తి శారీరక శ్రమ ద్వారా వారానికి 0.5-1కిలో బరువు తగ్గడం సరైనదని, ఇలా నెలకు 4కిలోల వరకు బరువు తగ్గడంతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని యూఎస్ సీడీసీ సూచిస్తోంది. అదిక శారీరక శ్రమ చేసి 5 కిలోల కంటే ఎక్కువ తగ్గితే, డీహైడ్రేషన్, పోషకాల లేమి, పిత్తాశయంలో రాళ్ల లాంటి సమస్యలు తలెతొచ్చు. వీరు సమపాళ్లలో పోషకాహారాన్ని తీసుకుంటూ, రోజుకు 500-1000 కేలరీలు బర్న్ చేయాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్