ఏపీలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ విధానం కొనసాగుతోంది. లాటరీలో సీరియల్ నంబర్ వచ్చిన వ్యక్తి మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి కొత్త మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.