టాస్ గెలిచిన లక్నో (వీడియో)

83చూసినవారు
లక్నో వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది.
KKR: ఫిలిప్ సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
LSG: KL రాహుల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హూడా, నికోలస్ పూరన్, టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

సంబంధిత పోస్ట్