ఓటీటీలోనూ దూసుకెళ్తోన్న ‘లక్కీ భాస్కర్‌’

79చూసినవారు
ఓటీటీలోనూ దూసుకెళ్తోన్న ‘లక్కీ భాస్కర్‌’
ఓటీటీలో ‘లక్కీ భాస్కర్‌’ చిత్రం దూసుకుపోతోంది. దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. నవంబరు 28న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘లక్కీ భాస్కర్‌’.. నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో దూసుకువెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15కు పైగా దేశాల్లో టాప్‌ 10 ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్