రైలింజన్‌కు ఎదురెళ్లిన మందుబాబు.. చివరకు (VIDEO)

81చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ బారాబంకి రైల్వే క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి రైల్వే క్రాసింగ్ వైపు వెళ్లాడు. అక్కడ రైల్వే ట్రాక్స్ దాటుతుండగా.. అదే సమయంలో ఓ రైలు అటుగా వస్తోంది. అయినా అతడిలో ఏమాత్రం భయం, కంగారు కనిపించలేదు. పైగా రైలు పట్టాల మధ్యలో నిలబడి, రైలుకు ఎదురెళ్లాడు. పట్టాలపై వ్యక్తి ఉండడాన్ని చూసిన రైలు డ్రైవర్ ఇంజిన్‌కు బ్రేకులు వేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్