AP: వాట్పాప్ గవర్నెన్స్‌పై కలెక్టర్ల సదస్సులో నేడు సమీక్ష నిర్వహించారు. వాట్పాప్ ద్వారా 153 పౌరసేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వ సమాచారమంతా ఒకే వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీకి పాటిస్తున్న విధానం సమీక్షించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం యూఏఈ ఒక్కటే ప్లాట్‌ఫాం ద్వారా పౌరసేవలు అందిస్తోందని లోకేష్ తెలిపారు.