మాజీ ఎమ్మెల్యేకు విగ్రహావిష్కరణ ఆహ్వానం అందజేత

55చూసినవారు
మాజీ ఎమ్మెల్యేకు విగ్రహావిష్కరణ ఆహ్వానం అందజేత
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో త్వరలో జరగబోయే చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని శనివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ ఆహ్వాన పత్రికను కేటీఆర్ సేవాసమితి జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ మాజీ ఎమ్మెల్యేకు అందజేశారు.

సంబంధిత పోస్ట్