శనివారం మండల సర్వసభ్య సమావేశం

584చూసినవారు
శనివారం మండల సర్వసభ్య సమావేశం
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు, మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరుగుతుందని ఎంపీపీ భీమమ్మ లాల్ యాదవ్, ఎంపీడీవో విజయభాస్కర్ శుక్రవారం తెలిపారు. ఈ సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్