అచ్చంపేటలో 1996లో టీడీపీ ఎమ్మెల్యే పోతుగంటి రాములు నియోజకవర్గంలోని యువత కోసం ఎన్టీఆర్ స్టేడియాన్ని నిర్మించారు. స్టేడియానికి ఎన్టీఆర్ మర్చి రాజీవ్ గాంధీ పేరు పెడుతామని ప్రస్తుత ఎమ్మెల్యే అనడం తగదన్నారు. 2023 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కార్యకర్తలు మీకు మద్దతు తెలిపారన్నారు. పేరు మార్చే ఆలోచనని మర్చుకుంటే బాగుంటుందని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విజయ్ కుమార్ మహరాజ్ అన్నారు.