వంగూర్ ఎస్ఐ బదిలీ

62చూసినవారు
వంగూర్ ఎస్ఐ బదిలీ
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోలీసు అధికారిగా పనిచేస్తున్న ఎస్ఐ మహేందర్ అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ఆయన సంవత్సరం నుంచి మండలంలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం రవాణా విషయాల్లో అంతర్గత విచారణ చేపట్టి ప్రభుత్వం పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేసింది. ఎస్ఐ మహేందర్ ను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్