చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ర్యాలీ

1550చూసినవారు
గద్వాల్ జోగులాంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం బింగి దొడ్డి గ్రామంలో సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామంలోని చత్రపతి శివాజీ చిత్రపటంతో ర్యాలీ చేస్తున్న విద్యార్ధులు బిజెపి నాయకులు మండల ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, నరేష్, రాము, బి తిరుమలేష్, హరి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్