తల్లి కోసం పరుగులు పెట్టిన ఏనుగు.. వీడియో వైరల్

69చూసినవారు
ఒక పిల్ల ఏనుగు తన తల్లిని వెతుకుతూ గడ్డి మైదానంలో తిరుగుతోంది. చివరకు తన తల్లిని కనుగొన్న పిల్ల ఏనుగు పరుగు ప్రారంభించింది. మందలో ఉన్న ఏనుగులను తప్పించుకుని తన తల్లి దగ్గరకు వెళ్లింది. తల్లి, బిడ్డ ఒకరినొకరు ప్రేమగా దగ్గరకు చేరారు. ఈ క్యూట్ వీడియోను కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఫిలిప్ చిత్రీకరించారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, 42వేల మంది లైక్స్ వచ్చాయి.

సంబంధిత పోస్ట్