బీజేవైఎం యువ మోర్చామండల కన్వీనర్ గా శివ నియామకం

78చూసినవారు
బీజేవైఎం యువ మోర్చామండల కన్వీనర్ గా శివ నియామకం
కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బీజేవైఎం యువమోర్చా మండల కన్వీనర్ గా కొప్పుల శివ శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు కల్వకుర్తిలో జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజీ ఆచారి కొప్పుల శివ ను మండల బీజేవైఎం యువమోర్చా కన్వీనర్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్