హేమంత్ సోరెన్‌కు కోర్టులో చుక్కెదురు

63చూసినవారు
హేమంత్ సోరెన్‌కు కోర్టులో చుక్కెదురు
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు కోర్టులో చుక్కెదురైంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను రాంచీ పీఎంఎల్ఏ కోర్టు తిరస్కరించింది. శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్