శ్రీరామనవమి వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే

50చూసినవారు
శ్రీరామనవమి వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామగ్నపూర్, కొత్తకోట గ్రామాల్లో బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్