పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే

78చూసినవారు
పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని ఎస్ఎస్వి కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్