భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడండి : సలీం యాదగిరి

66చూసినవారు
భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడండి : సలీం యాదగిరి
కోటకొండ గ్రామంలో శనివారం షాహిద్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా చౌరస్తాలో భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు ఫాసిస్టు విధానాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా దేశంలోని యువకులు కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయస్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని ఫాసిస్టు విధానాన్ని ఎదిరించే విధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్