అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో

58చూసినవారు
ప్రయాణాలు చేస్తున్నపుడు కొన్ని సందర్భాలలో వాహనాల్లోని టైర్లలో గాలి దిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉంటాం. అయితే దీని పరిష్కారానికి 'రాక్ బ్రోస్' అనే కంపెనీ మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ పంపును రూపొందించింది. ఈ మేరకు దానిని తేలికగా తీసుకెళ్ళేలా, అర చేతిలో ఇమిడిపోయేలా తయారు చేశారు. దాని పై ఉండే బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా అది పని చేస్తుంది. ఈ మేరకు కంపెనీ ఓ వీడియో విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్