మహబూబ్ నగర్ తాగునీటి సమస్య పరిష్కరిస్తా: ఎంపీ డీకే అరుణ

84చూసినవారు
మహబూబ్ నగర్ తాగునీటి సమస్య పరిష్కరిస్తా: ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ మక్తల్ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 15 కోట్ల 38 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎంపీ అరుణ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, రోడ్లు వేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం మక్తల్ లో పర్యటించారు. 1500 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్