మహాలక్ష్మి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే జియంఆర్

72చూసినవారు
మహాలక్ష్మి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే జియంఆర్
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధ్రువీకరణ పత్రాలను సోమవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. కట్టెల పొయ్యిల వద్ద మహిళలు పడుతున్న ఇబ్బందులను చూసి, గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 500కే సిలిండర్ హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అక్క, చెల్లెమ్మలకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు,
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్