దేవరకద్రలో నేడు ఎంపీ డీకే అరుణ పర్యటన

72చూసినవారు
దేవరకద్రలో నేడు ఎంపీ డీకే అరుణ పర్యటన
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 9: 00 గంటలకు అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 11: 00 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఎంపీ పలు ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్