రాజోలి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎంపిక

61చూసినవారు
రాజోలి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎంపిక
దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం రాజోలి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని బుధవారం ఏర్పాటు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యం రాఘవేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అధ్యక్షులుగా వి. తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి. రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా టి. రాజు, కోశాధికారిగా పి. నరేష్ లతో పాటు కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్