BREAKING: కొవిడ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకున్న ఆస్ట్రాజెనెకా

27653చూసినవారు
BREAKING: కొవిడ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకున్న ఆస్ట్రాజెనెకా
ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన, ప్రమాదకరమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు అంగీకరించిన తర్వాత.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకుంది. అయితే వాణిజ్య కారణాలతో కోవిడ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ఫార్మా దిగ్గజం తెలిపింది. వ్యాక్సిన్‌ను ఇకపై తయారీ, సరఫరా చేయడం కూడా ఉండదని కంపెనీ పేర్కొంది. భారత్ లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ఆ కంపెనీకి చెందినదే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్