టాటా సెమీ కండక్టర్ చిప్‌ల ఎగుమతి

66చూసినవారు
టాటా సెమీ కండక్టర్ చిప్‌ల ఎగుమతి
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్‌సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఇక్కడి తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఈ చిప్‌సెట్లను తయారు చేసింది. జపాన్, అమెరికా, ఐరోపాల్లోని టాటా ఎలక్ట్రానిక్స్ భాగస్వాములకు ఈ ప్యాకేజ్డ్ చిప్‌లను అతి తక్కువ సంఖ్యలో ఎగుమతి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్