IPL 2024: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

68చూసినవారు
IPL 2024: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ
IPL లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్‌తో బరిలోకి దిగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా, 6 గెలిచి 5 ఓడగా.. ఇరు జట్ల ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఈరోజు గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మూడు లేదా నాలుగో స్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఇరు జట్లకు నేటి మ్యాచ్ కీలకం కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్