కౌకుంట్లలో రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి

78చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కౌకుంట్లకు చెందిన వహిద్ మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు ఒక్కడే కుమారుడు కావడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్