వెల్కిచర్లలో స్పీడ్ బ్రేకర్స్ లేక ఇబ్బందులు

1702చూసినవారు
దేవరకద్ర నియోజవర్గం భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో స్పీడ్ బ్రేకర్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గురువారం దీంతో గ్రామస్తులు స్పీడ్ బ్రేకర్స్ వేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్