నేడు దేవరకద్ర మార్కెట్ లో లావాదేవీలు యధాతథం

82చూసినవారు
నేడు దేవరకద్ర మార్కెట్ లో లావాదేవీలు యధాతథం
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో సోమవారం లావాదేవీలు కొనసాగుతాయని మార్కెట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు శనివారం మార్కెట్ కు ధాన్యం అమ్మకానికి రైతులకు తీసుకురాలేదు ఆదివారం సెలవు కావడంతో సోమవారం లావాదేవీలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్