గద్వాల బస్టాండ్ లో ఇరుక్కుపోయిన బస్

2525చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలని కొత్త బస్టాండ్ మంగళవారం బస్ రివర్స్ తీసే క్రమంలో ఓ బస్సు ఇరుక్కుపోయిన ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా గద్వాల బస్ స్టాండ్ లో జరుగుతున్న పనులు నత్త నడకగా సాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ. బస్టాండ్ లోని పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్