జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత భర్త అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. జోగులాంబ ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అమ్మవారిని దర్శించుకుంటుండగా ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చి కుప్పకూలాడు. తీవ్ర అస్వస్థత చెందడంతో కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొంది.