ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం

52చూసినవారు
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపూర్ స్టేజి దగ్గర కర్నూలు రహదారిపై బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎర్రజెండాను ఎగరేసి మే డే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ యాపదిన్నె మాజీ సర్పంచ్ మద్దిలేటి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్