నేను బహుజన ద్రోహిని కాదు: ఆర్ఎస్పి

2629చూసినవారు
నేను బహుజన ద్రోహిని కాదు: ఆర్ఎస్పి
నేను బహుజన ద్రోహిని కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం జోగులాంబ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కొంతమంది నన్ను బహుజన ద్రోహిని అని అంటున్నారు. నేను నిజంగా బహుజన ద్రోహినే అయితే ఎన్నో పదవులను అనుభవించే వాడిని. బహుజనజాతికి సేవ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానని ఆర్ఎస్పి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్