మల్దకల్: సరైన తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

50చూసినవారు
జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వర్షాల కారణంగానే తరగతి గదులు, కిటికీలు ధ్వంసం కావడం జరిగింది. వీటి గురించి ఉన్నత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. తరగతి గదులు లేక చెట్టు కింద బోధిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కానీ ఎవరు స్పందించడం లేదు అని బుధవారం అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్