సీఎం రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన: కర్ణాటక ఎమ్మెల్యే పాటిల్

56చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారని కర్ణాటక బెల్గాం ఎమ్మెల్యే అభయ్ పాటిల్ విమర్శించారు. మంగళవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి ముఖ్యనేతల సమావేశం షాద్ నగర్ లో నిర్వహించారు. ఆయన పాల్గొని బీజేపీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పేదప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారని, తన సోదరుని ఇల్లు కూల్చారా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్