డీఈసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోండి: డైట్ ప్రిన్సిపల్

65చూసినవారు
డీఈసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోండి: డైట్ ప్రిన్సిపల్
డిఈసెట్ 2024లో ర్యాంకు పొందిన అభ్యర్థులు రెండేళ్ల డిఐఈడిడి కోర్సులో అడ్మిషన్ పొందడానికి, ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చూసుకోని విద్యార్థులు వెంటనే వెరిఫికేషన్ చేసుకోవాలని శనివారం మహబూబ్ నగర్ డైట్ ప్రిన్సిపల్ మహమ్మద్ మేరాజుల్లాఖాన్ తెలిపారు. డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ బ్యాచ్ 2024-26వారికి అక్టోబర్ 1న వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్