మహబూబ్ నగర్: కవులు కళాకారుల సన్మానంలో ఎమ్మెల్యే యెన్నం

81చూసినవారు
ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కవులు కళాకారుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సన్మాన గ్రహితలను ఘనంగా సన్మానించడం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్