పాలమూరు యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్

66చూసినవారు
పాలమూరు యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్
పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతి (వీసీ)గా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ శుక్రవారం నియమితులయ్యారు. ఈయన గతంలో జేఎన్టియూ ప్రొఫెసర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్. ఎంటెక్, పీహెన్డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. పీయూ వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్