అంబేద్కర్ కు ఘన నివాళి

588చూసినవారు
అంబేద్కర్ కు ఘన నివాళి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ఇన్ చార్జి గౌస్, గ్రామస్థులు, శివకుమార్, గణేష్, మహేష్, అర్జున్ మల్లేష్ కిట్టు, బాల్ రాజ్, విష్ణు రాంబాబు, శంకరయ్య, రాజయ్య, దశరథ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్