జీ-మెయిల్‌లో లార్జ్‌ ఫైల్స్‌ను సెండ్‌ చేయడం ఎలా?

76చూసినవారు
జీ-మెయిల్‌లో లార్జ్‌ ఫైల్స్‌ను సెండ్‌ చేయడం ఎలా?
పంపించాలనుకుంటున్న ఫైల్‌ లేదా వీడియోను ముందుగా గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయాలి. జీ-మెయిల్‌ పంపే సమయంలో కుడివైపు స్క్రీన్‌పై కనిపించే డ్రైవ్‌ ఐకాన్‌ ఎంచుకోవాలి. తర్వాత కనిపించే 2 ఆప్షన్లలో ‘Insert from Drive’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ‘My Drive’ను ఎంచుకోవాలి. అనంతరం అటాచ్‌ చేసిన ఫైల్స్‌ కనిపిస్తాయి. సెండ్ చేయాల్సిన లార్జ్‌ ఫైల్‌ని ఎంచుకొని ‘Select’పై క్లిక్‌ చేయాలి. దాంతో ఆ ఫైల్‌ లింక్‌ను గూగుల్‌ క్రియేట్‌ చేసి ఆటోమెటిక్‌గా ఇ-మెయిల్‌కి పంపిస్తుంది. తర్వాత సెండ్‌ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్