కల్వకుర్తి: ప్రభుత్వాసుపత్రిలో ఆయుధపూజ

85చూసినవారు
కల్వకుర్తి: ప్రభుత్వాసుపత్రిలో ఆయుధపూజ
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కలిసి ఆపరేషన్ థియేటర్ లో సాధారణ కాన్పుల గది ముందు ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ఆసుపత్రి ముందు ఉంచి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపరిండెంట్ డాక్టర్ శివరాం, వైద్యులు యశోద, సుష్మ, స్వప్న, నర్సింగ్ ఆఫీసర్స్, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్