భరత్ ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

84చూసినవారు
భరత్ ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు
నాగర్ కర్నూల్ బిజెపి పార్లమెంటు అభ్యర్థి పోతుగంటి పోతుగంటి భరత్ ప్రసాద్ కు మద్దతుగా కల్వకుర్తి గాంధీనగర్ 22వార్డ్ లో బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నిక కావడం ఖాయం అన్నారు.

సంబంధిత పోస్ట్