గృహజ్యోతి పథకం అర్హులైన వారికి వెంటనే అమలు చేయాలి

73చూసినవారు
గృహజ్యోతి పథకం అర్హులైన వారికి వెంటనే అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరు పథకాలలో భాగంగా గృహ జ్యోతి పథకం అమలైనప్పటికీ చాలా తక్కువ మంది వినియోగదారులకి జీరో బిల్లులు వచ్చాయని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ తెలిపారు. కల్వకుర్తిలో చాలామంది అయోమయానికి గురవుతున్నారని అర్హులైన వినియోగదారులకు గృహ జ్యోతి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. లేదంటే బిజెపి ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్