వెల్దండ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

65చూసినవారు
వెల్దండ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో శని, ఆదివారాలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతల మయంగా ఏర్పడడంతో పాటు, వాహనదారులు రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదేవిధంగా రైతుల బోర్లలో వర్షపాతం ఎక్కువ మొత్తంలో ఏర్పడడంతో నీటి నిల్వ పెరిగిందని, దీంతో రైతులు తమ పంట పొలాలలో వేరుశనగ విత్తనాలు వేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్