టీవీలు, ఫ్రిడ్జ్ లు కాలిపోయాయి

4757చూసినవారు
టీవీలు, ఫ్రిడ్జ్ లు కాలిపోయాయి
పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో సోమవారం హైఓల్టేజీతో ఇండ్లల్లోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఫ్యాన్ లు కాలిపోయాయి. 11కేవీ విద్యుత్ వైర్లు తెగి డొమెస్టిక్ వైర్లపై పడడంతో హై ఓల్టేజ్ సప్లై అయ్యింది. దీంతో ఇండ్లల్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. పెద్దగా శబ్దం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇండ్లల్లో నుంచి పరుగులు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్